Tax Invoice / Bill
GST breakup, HSN/SAC, bank details tho full bill generate cheయండి.
Quotation
Customer ki pampే price estimate — validity date తో.
Connect చేస్తే, data/billing.db మరియు uploads/ లోని logo/signature — ఇవన్నీ నిజమైన files గా ఈ "bill" folder లోపలే save అవుతాయి (File Explorer లో మీరు చూసుకోవచ్చు). Connect చేయకపోతే, data ఈ బ్రౌజర్ internal storage (IndexedDB) లో మాత్రమే ఉంటుంది — అది కూడా పనిచేస్తుంది, కానీ కంటికి కనిపించే ఫైల్ ఉండదు.
Logo మరియు signature upload చేయండి — bill generate చేసినప్పుడు letterhead ఈ రెండింటితో మరియు కింద company details తో ఆటోమేటిక్ గా తయారవుతుంది. Folder Connect చేసి ఉంటే, ఇవి uploads/ folder లో నిజమైన files గా కూడా save అవుతాయి.
Ee details తోనే letterhead header/footer ఆటోమేటిక్ గా తయారవుతుంది.
Data ee browser లోనే save అవుతుంది — desktop మీద తెరిచిన copy కి, Hostinger మీద తెరిచిన copy కి వేర్వేరు data ఉంటుంది. ఒక చోటి data ని ఇంకో చోటికి తీసుకెళ్ళాలంటే, ఇక్కడ నుండి .db file డౌన్‌లోడ్ చేసి, రెండో చోట Load చేయండి. Regular గా backup తీసుకోవడం మంచిది.